(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.185. అధ్యాయః 185
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి పతివ్రతాధర్మప్రతిపాదకశాండిలీసుమనాసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

స్త్రీణాం హి సముదాచారం సర్వధర్మవిదాంవర।
శ్రోతుమిచ్ఛాంయహం త్వత్తస్తన్మే బ్రూహి పితామహ॥ 13-185-1(88738)
భీష్మ ఉవాచ। 13-185-2x(7400)
సర్వజ్ఞాం సర్వతత్త్వజ్ఞాం దేవలోకే మనస్వినీం।
కైకేయీ సుమనా నామ శాండిలీం పర్యపృచ్ఛత॥ 13-185-2(88739)
కేన వృత్తేన కల్యాణి సమాచారేణ కేన వా।
విధూయ సర్వపాపాని దేవలోకం త్వమాగతా॥ 13-185-3(88740)
హుతాశనశిఖేవ త్వం జ్వలమానా స్వతేజసా।
సుతా తారాధిపస్యేవ ప్రభయా దివమాగతా॥ 13-185-4(88741)
అరజాంసి చ వస్త్రాణి ధారయంతీ గతక్లమా।
విమానస్థా శుభా భాసి సహస్రగుణమోజసా॥ 13-185-5(88742)
న త్వమల్పేన తపసా దానేన నియమేన వా।
ఇమం లోకమనుప్రాప్తా త్వం హి తత్త్వం వదస్వ మే॥ 13-185-6(88743)
ఇతి పృష్టా సుమనయా మధురం చారుహాసినీ।
శాండిలీ నిభృతం వాక్యం సుమనామిదమబ్రవీత్॥ 13-185-7(88744)
నాహం కాషాయవసనా నాపి వల్కలధారిణీ।
న చ ముండా చ జటిలా భూత్వా దేవత్వమాగతా॥ 13-185-8(88745)
అహితాని చ వాక్యాని సర్వాణి పరుషాణి చ।
అప్రమత్తా చ భర్తారం కదాచిన్నాహమబ్రవం॥ 13-185-9(88746)
దేవతానాం పితౄణాం చ బ్రాహ్మణానాం చ పూజనే।
అప్రమత్తా సదా యుక్తా శ్వశ్రూశ్వశురవర్తినీ॥ 13-185-10(88747)
పైశున్యే న ప్రవర్తామి న మమైతన్మనో గతం।
అద్వారి న చ తిష్ఠామి చిరం న కథయామి చ॥ 13-185-11(88748)
అసద్వా హసితం కించిదహితం వాఽపి కర్మణా।
రహస్యమరహస్యం వా న ప్రవర్తామి సర్వథా॥ 13-185-12(88749)
కార్యార్థే నిర్గతం చాపి భర్తారం గృహమాగతం।
ఆసనేనోపసంయోజ్య పూజయామి సమాహితా॥ 13-185-13(88750)
యదన్నం నాభిజానాతి యద్భోజ్యం నాభినందతి।
భక్ష్యం వా యది వా లేహ్యం తత్సర్వం వర్జయాంయహం॥ 13-185-14(88751)
కుటుంబార్థే సమానీతం యత్కించిత్కార్యమేవ తు।
పునరుత్థాయ తత్సర్వం కారయామి కరోమి చ॥ 13-185-15(88752)
అగ్నిసంరక్షణపరా గృహశుద్ధిం చ కారయే।
కుమారాన్పాలయే నిత్యం కుమారీం పరిశిక్షయే॥ 13-185-16(88753)
ఆత్మప్రియాణి హిత్వాఽపి గర్భసంరక్షణే రతా।
బాలానాం వర్జయే నిత్యం శాపం కోపం ప్రతాపనం॥ 13-185-17(88754)
అవిక్షిప్తాని ధాన్యాని నాన్నవిక్షేపణం గృహే।
రక్తవత్స్పృహయే గేహే గావః సయవసోదకాః।
సముద్గంయ చ శుద్ధాఽహం భిక్షాం దద్యాం ద్విజాతిషు॥ 13-185-18(88755)
ప్రవాసం యది మే యాతి భర్తా కార్యేణ కేనచిత్।
మంగలైర్బహుభిర్యుక్తా భవామి నియతా తదా॥ 13-185-19(88756)
అంజనం రోచనాం చైవ స్నానం మాల్యానులేపనం।
ప్రసాధనం చ నిష్క్రాంతే నామినందామి భర్తరి॥ 13-185-20(88757)
నోత్థాపయామి భర్తారం సుఖం సుప్తమహం సదా।
ఆతురేష్వపి కార్యేషు తేన తుష్యతి మే మనః।
నోత్థాపయే సుఖం సుప్తం హ్యాతురం పాలయే పతిం॥ 13-185-21(88758)
నాయాసయామి భర్తారం కుటుంబార్థేఽపి సర్వదా।
గుప్తగుహ్యా సదా చాస్మి సుసంమృష్టనివేశనా॥ 13-185-22(88759)
ఇమం ధర్మపథం నారీ పాలయంతీ సమాహితా।
అరుంధతీవ నారీణీస్వర్గలోకే మహీయతే॥ 13-185-23(88760)
భీష్మ ఉవాచ। 13-185-24x(7401)
ఏతదాఖ్యాయ సా దేవీ సుమనాయై తపస్వినీ।
పతిధర్మం మహాభాగా జగామాదర్శనం తదా॥ 13-185-24(88761)
యశ్చేదం పాండవాఖ్యానం పఠేత్పర్వణి పర్వణి।
స దేవలోకం సంప్రాప్య నందనే స సుఖీ వసేత్॥ ॥ 13-185-25(88762)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 185 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-185-19 మంగలైర్నియతేతి మంగలసూత్రమాత్రం ధారయామి నతు తాంబూలాదీనిత్యర్థః॥ 7-185-25 పాండవాఖ్యానం పాండవేతి చ్ఛేదః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.